=== Kalavathi Lyrics Telugu === మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం వందో, ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ..! Recommended by ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయ పోయిందే సోయ..!! ఇట్టాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటినాకీ తడబాటసలేందే గుండె దడగుందే విడిగుందే జడిసిందే నిను జతపడమని తెగ పిలిచినదే కమాన్ కమాన్ కళావతి నువ్వేగతే నువ్వే గతి కమాన్ కమాన్ కళావతి నువు లేకుంటే అధోగతి మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం వందో, ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ..! అన్యాయంగా మనసుని కెలికావే అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా రంగా ఘోరంగా నా కలలని కదిపావే దొంగా అందంగా నా పొగరుని దోచావే చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్ళా అవీ కళావతి కల్లోలమైందే నా గతి కురులా అవి కళావతి కుళ్ళా బొడిసింది చాలుతీ కమాన్ కమాన్ కళావతి నువ్వేగతే నువ్వే గతి కమాన్ కమాన్ కళావతి నువు లేకుంటే అధోగతి మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం ఏ, వందో, ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ..! ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయ పోయిందే సోయ..!! www.lyricsgane.com